అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు

డోన్‌లో వైద్యులు లక్ష్మీదేవి అనే మహిళ కడుపులోంచి శుక్రవారం 4 కిలోల బరువున్న రెండు అండాశయ ఫైబ్రాయిడ్ కణితి గడ్డలను విజయవంతంగా తొలగించారు. శ్రీధర్, దీపికా, మహేందర్ వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. కడుపు నొప్పి, పొట్ట పెరగడం, అధిక రక్తస్రావం, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్