డోన్: బుగ్గన కుటుంబం వైసీపీకి గుడ్‌బై, టీడీపీలో చేరిక

మాజీ మంత్రి బుగ్గన అహంకారపూరిత వైఖరితో విసిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బేతంచర్లకు చెందిన బుగ్గన విజయలక్ష్మి, కుమారుడు ఉదయ్ కిరణ్ రెడ్డితో పాటు తాసిల్‌పేట, సంజీవ్‌నగర్‌కు చెందిన పలువురు మహిళలు టీడీపీలో చేరగా, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్