మంత్రి చేతుల మీదుగా సామాజిక కార్యకర్తకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫికి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్ చేతుల మీదుగా ఉత్తమ సేవకుడిగా ప్రశంసా పత్రం (అవార్డు) శనివారం లభించింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ప్రారంభం నుంచి స్వచ్ఛతపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఆయన సేవలకు ఈ గుర్తింపు దక్కింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  రాజకుమారి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕