ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు - పోలియో రహిత సమాజం కోసం పిలుపు

డోన్ పట్టణంలో పోలియో సెంటర్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చెన్నకేశవులు, సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి, 0-5 ఏళ్ల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ రెండు చుక్కలు పిల్లల ఆరోగ్యానికి వెలుగునిస్తాయని, పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్