డోన్ పట్టణంలోని కస్తూర్బా, గురుకుల పాఠశాల, ఆదర్శపాఠశాలలకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న కంపచెట్లను బుధవారం బి. బొంతిరాళ్ల సర్పంచి, న్యాయవాది రవిమోహన్ తన సొంత ఖర్చుతో తొలగించారు. మాజీ ఏఐ ఎస్. ఎఫ్ నాయకులు నాగరాజు, బలరా ముడు, మల్లి, కాశీపతి, మహేష్, ముల్లా బాష, మనోజ్ పాల్గొన్నారు.