స్వచ్ఛ దివస్: విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన

డోన్ మండలంలోని గోసానిపల్లె గ్రామ హైస్కూల్ లో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో సోమవారం హెచ్ఎం ఎస్. ఉమాదేవి అధ్యక్షతన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మొక్కలు నాటాలని రఫి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕