డోన్ పట్టణంలో గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్తుకోత ఉంటుందని ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు. పట్టణంలోని మహలక్ష్మి ఆసుపత్రి, కృష్ణానగర్, పుండరీనగర్, అయ్యప్పస్వామి వీధి, కురుకుందుకాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తుకోత ఉంటుందన్నారు. విద్యుత్తు లైన్ల మార్పు చేస్తున్నందున కోతవిధిస్తు న్నామని, ప్రజలు సహకరించాలన్నారు.