బేతంచెర్ల-డోన్ రహదారిలో యువకుడి మృతి

బేతంచెర్ల-డోన్ రహదారిలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్యాక్టరీ కార్మికుడు ప్రహ్లాద (27) ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. నాపరాళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆయన, మోటార్ సైకిల్‌పై వస్తుండగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్