కోడుమూరు: భర్త చెప్పులకు డబ్బులు ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

కోడుమూరులో నూతన వధువు భర్త చెప్పులు కొనేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఎస్సై ఎర్రిస్వామి తెలిపిన వివరాల ప్రకారం వర్కూరు గ్రామానికి చెందిన 16 ఏళ్ల శృతిని కోడుమూరులో నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఈనెల 7న వర్కూరుకు వెళ్లిన వారు చెప్పులు కొనేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాస్మోల్ ఆయిల్ తాగి అపస్మారక స్థితిలో చేరుకుని ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్