పంచాయతీ నిధులపై విచారణ జరిపించాలి

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ నిధులను దారి మళ్లించిన అధికారులపై విచారణ జరిపించాలని కర్నూలులో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో దారి మళ్లించిన రూ. 8629 కోట్లను తిరిగి పంచాయతీలకు అప్పజెప్పాలని ఆయన ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్