కోడుమూరులో వర్షబీభత్సం: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

కోడుమూరు పట్టణం శనివారం సాయంత్రం అకస్మాత్తుగా అకాల వర్షం కురిసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కొద్దిక్షణాల్లోనే రహదారులు జలమయ్యాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయ భూములకు మేలు కలిగే వర్షమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

సంబంధిత పోస్ట్