ఎస్ .జి .ఎఫ్ .సెక్రెటరీగా గిడ్డయ్య ఎన్నిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్. జి. ఎఫ్ జిల్లా సెక్రెటరీగా లక్ష్మీపురం జడ్పీ స్కూల్ కు చెందిన గిడ్డయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం కర్నూల్ లో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో గిడ్డయ్యకు క్రీడా సంఘ ప్రతినిధులు శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. రామాంజనేయులు, శ్రీధర్ రెడ్డి, చిన్న సుంకన్న, దాసరి సుధీర్, పరశురాముడు తదితరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్