కర్నూలులో జాబ్ మేళా.. 15 మంది ఎంపిక

కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 15 మంది ఎంపికయ్యారు. అధితి మిల్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా సంస్థలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాలో 51 మంది అభ్యర్థులు పాల్గొని, 15 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్