కర్నూలులో 4. 23 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటల సాగు

కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు 4. 234.23 లక్షల హెక్టార్లలో జరుగుతుండగా, ఇప్పటి వరకు 1. 361.36 లక్షల హెక్టార్లలో పంటలు సాగుపెట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18, 84518,845 టన్నుల యూరియా అవసరమైనా, ఇప్పటివరకు 11, 18211,182 టన్నులు అందుకున్నామని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో 3, 7003,700 టన్నుల యూరియా అందుబాటులో ఉంటుందని ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్