కర్నూలు: "48వ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు జయప్రదం చేయాలి"

ఈనెల 26, 27వ తేదీల్లో ఎమ్మిగనూరులో జరిగే 48వ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని శుక్రవారం కర్నూలులో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా, రంగప్ప, విద్యార్థులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ప్రస్తుత విద్యావిధానంపై విమర్శలు చేస్తూ, విద్యను వ్యాపారంగా మార్చిన విధానాన్ని ఖండించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తూ, విద్యార్థులను పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్