కర్నూలు: జొహరాపురం డంపింగ్ యార్డులో పార్కు నిర్మించండి

కర్నూలు నగరంలోని జొహరాపురం డంపింగ్ యార్డులో ఎన్టీఆర్ గార్డెన్ తరహా పార్కు నిర్మించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో సిపిఎం నగర కార్యదర్శి రాజశేఖర్, నగర కార్యదర్శి సభ్యులు ఎస్ఎండి షరీఫ్, రామకృష్ణలు మాట్లాడారు. కర్నూలు నడిబొడ్డులో హంద్రీ నది ప్రవహిస్తున్న ప్రాంతంలో పార్కు కడతామని ఆధికారులు చెప్పడం హాస్యాస్పదం ఉందని, అక్కడ కాకుండా జొహరాపురంలో పార్కు నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్