కర్నూలు: మూగజీవాలకు లోటు రానివ్వొద్దు: మంత్రి

నోరు లేని జీవాల అవసరాలు మనమే దగ్గరుండి చూసి, వాటికి ఏలోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. పశుసంవర్థకశాఖ జేడీ, డిప్యూటీ డైరెక్టర్ దుర్గా ప్రసన్నబాబుతో కర్నూలులో పశుగణన వాల్ పోస్టర్లను మంత్రి టీజీ భరత్ విడుదల చేసి, మాట్లాడారు. పశుగణన ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా సర్వేను చేపడుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్