కర్నూలు: తల్లి, చెల్లిని వీధికి లాగిన దుర్మార్గుడు జగన్

ధన దాహంతో కుటుంబ వ్యవస్థను అవమానపరచి తల్లి, చెల్లిని వీధికి లాగిన దుర్మార్గుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కర్నూలులో టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కన్నతల్లి, రక్తం పంచుకొని పుట్టిన చెల్లిపై ఎవరైనా కేసు పెడతారా? నిన్ను భగవంతుడు కూడా క్షమించడని విమర్శించారు. రాష్ట్రంలో ఉండటానికి జగన్ అనర్హుడన్నారు.

సంబంధిత పోస్ట్