కర్నూలు: రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమి తధ్యం: కుడా చైర్మన్

రాష్ట్రంలో ఘోరంగా ఓటమి చెందిన వైయస్సార్సీపీ పార్టీ నాయకులు ఏమి చేయాలో తెలియక ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం కర్నూలులోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమి తధ్యమని, వైసిపి అధికారంలోకి వచ్చేది కల అని కర్నూలు జిల్లా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విమర్శించారు.

సంబంధిత పోస్ట్