కర్నూలు: నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉద్యోగ అవకాశాలు

నైపుణ్యాభివృద్ధి శిక్షణతోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం పురస్కరించుకొని తెలుగు డి. టి. పి. లో ఉచిత శిక్షణ తరగతులను సోమవారం అయన నైస్ కంప్యూటర్ కార్యాలయంలో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్