కర్నూలు: రేపు ఉపాధి శాఖ కార్యాలయంలో మెగా జాబ్ మేళా

ఈ నెల 11న అనగా రేపు (శుక్రవారం) కర్నూలులోని జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు www.ncs.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్హత పత్రాలు తీసుకుని మేళాకు హాజరవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్