కర్నూలు: బైక్ చోరీలు.. రూ.5 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

మద్యం, గంజాయితో జల్సాలకు అలవాట్ల పడ్డ ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డారు. శుక్రవారం డీఎస్పీ బాబు ప్రసాద్, త్రీటౌన్ సీఐ శేషయ్యతో కలసి వివరాలు తెలిపారు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల, జడ్చర్ల, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో చోరీలు చేసిన వీరిలో కర్నూలు, నిడ్డూరు ప్రాంతాల యువకులు ఉన్నారని, పక్కా ఆధారాలతో నిఘా పెట్టి అరెస్టు చేసి, రూ.5 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్