కర్నూలు: ఆసుపత్రిలో సిబ్బంది నియామకానికి చర్యలు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి తగిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీఎంఈ డా. వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కర్నూలులో మంత్రి భరత్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిఫికేషన్ పనులను పునరుద్ధరించడంతో పాటు ఆరు ఫ్రీజర్ బాక్స్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫ్రీజర్ బాక్స్ లను అద్దెకు తీసుకునే విధంగా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్