కర్నూలులో అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేవనకొండకు చెందిన లక్ష్మన్న పొలంలో ఉరేసుకుని చనిపోగా. గోనెగండ్ల మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.