క్రీడాకారులు పూర్తి నైపుణ్యంతో ప్రతిభ చాటాలి

కర్నూలు స్థానిక అవుట్‌డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి తైక్వాండో, ఉషూ, గట్కా పోటీల ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా క్రీడా అధికారి భూపతి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడలకు సాహసం, సాంకేతిక నైపుణ్యం అవసరమని, విద్యార్థులు క్రమశిక్షణతో ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు. క్రీడాకారులు పూర్తి నైపుణ్యంతో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕