కర్నూలులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్

కర్నూలు జిల్లాలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10: 45కి విజయవాడ నుంచి బయలుదేరి, 11: 25కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన బయలుదేరి రైతుబజార్‌లో రైతులతో ముఖాముఖి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. 1 గంటకు ప్రజావేదికలో ప్రజలతో భేటీ అయ్యి, కర్నూలు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 5: 25కు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుంచి బేగంపేట వెళ్లానున్నారు.

సంబంధిత పోస్ట్