కర్నూలు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నాం: మంత్రి

కర్నూలు నగర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యం శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు. శుక్రవారం కర్నూలులోని 45వ వార్డు అశోక్ నగర్ లో అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి పైలాన్ ను ఆవిష్కరించారు. రూ. 75. 70 లక్షల నిధులతో మురుగు నీటి కాలువలు, రోడ్డు ఎత్తు పెంచడం కోసం అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రతివిధంగా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్