జై భీమ్ ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీ

మంత్రాలయంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ గూర్చి సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని తీర్పు ఇవ్వడంతో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ బైక్ ర్యాలీని చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్