గంగా భవాని ఆలయ ప్రవేశ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మంత్రాలయం మండల పరిధిలోని చెట్నాపల్లి గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన గంగా భవాని ఆలయ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్