పోలియో చుక్కలు వేయించాలి: వైద్యాధికారుల పిలుపు

ఆదివారం పెద్దకడబూరులోని అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారులు ఫిర్ దోస్, కేజియా పిలుపునిచ్చారు. చిన్నారులకు రెండు చుక్కలు వేసి పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్