అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ చేసిన టీడీపీ నేత

మంత్రాలయం మండలంలోని కంబదహాల్ గ్రామంలో బుధవారం టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వృద్ధులకు వరంలాంటిదని, ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్