నంద్యాలలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

నంద్యాల పట్టణంలోని మూలసాగరం ఎంఎస్ నగర్ సచివాలయంలో ఆదివారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్