అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం

కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నందికొట్కూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో సోమవారం ఉదయం 8 గం. లకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నా క్యాంటీన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు టిడిపి నాయకులు, కార్యకర్తలు మాండ్ర అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్