కేజీబీవీలో ఫినాయిల్ తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నంద్యాల జిల్లా కొత్తపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని భవ్య (16) బాత్రూమ్‌లో ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం బయటకు రాకుండా విద్యాశాఖ, హాస్టల్ సిబ్బంది గోప్యత పాటిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕