కర్నూలు: నకిలీ IAS ఆఫీసర్ అరెస్ట్

హైదరాబాద్ పోలీసులు బుధవారం నందికొట్కూరు వాసి శశికాంత్ ను అరెస్ట్ చేశారు. తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ, కర్నూలులో సీజ్ అయిన ఓ మహిళ ల్యాబ్ ను తెరిపిస్తానని రూ. 13 లక్షలు తీసుకుని పరారయ్యాడు. సైరన్ కార్లు, వాకీ-టాకీలు, బాడీగార్డులతో అధికారిక వాతావరణం సృష్టించిన శశికాంత్ను ఫిలింనగర్ పోలీసులు పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్