రేపు వంద రోజుల దీక్షలు..ర్యాలీ విజయవంతం చేయండి.

నంది కొట్కూరు పట్టణంలో నిర్వాసితులు చేపట్టిన దీక్షలు రేపటికి 100 రోజులకు చేరుకున్న సందర్భంగా బారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బాధితులు జయన్న తెలిపారు. గురువారం వారు చేపట్టిన దీక్షలు 99వ రోజుకు చేరుకుంది.  దీక్ష శిబిరం వద్ద నుండి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వికలాంగులు, స్టూడెంట్ యూనియన్ నాయకుల మద్దతుగా భారీ ర్యాలీగా బయలుదేరి పట్టేల్ సెంటర్ నందు నిరసన తెలిపి, జీఓ. 98 నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, మండల తాసీల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్