ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

పాములపాడు మండలం కృష్ణారావుపేటలో శుక్రవారం మహేశ్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అతడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్