పుణ్యక్షేత్రాలను సందర్శించిన నందికొట్కూరు GDC విద్యార్థులు

నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లోని కొలనుభారతి, సంగమేశ్వరం, స్మృతివనం వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక–సాంస్కృతిక ప్రదేశాలను నందికొట్కూరు GDC విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో భాగంగా గురువారం సందర్శించారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అధ్యాపకులు ఆయా ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను వివరించారు. పుస్తకాల్లోని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ ఫీల్డ్ విజిట్ ఎంతో ఉపయోగపడిందని వింధ్య వాసిని దేవి తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕