నందికొట్కూరు: ప్రజల నుండి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే జయ సూర్య ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) శనివారం నిర్వహించారు. ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్