నందికొట్కూరు నియోజకవర్గంలోని మండలాలలో గురువారం ఉదయాన్నే సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని శివాలయం ఉద్యోగులు ఒకటి, రెండు రోజులో పింఛన్ పంపిణీ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.