కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక మానసిక అభివృద్ధి

కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం ద్వారా పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి జరుగుతుందని ఎంపీడీఓ మేరి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలో. గువ్వలకుంట్ల అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈసీసీ డే కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో అందించే మంచి పౌష్టికాహారంతో పిల్లలు, మేధోశక్తికి, శారీరక, మానసిక అభివృద్ధి చెందుతారన్నారు.

సంబంధిత పోస్ట్