శిధిలమవుతున్న వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్

నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ పక్కన సుమారు 90 లక్షల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రెండు సంవత్సరాల అయిన ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇందులో ఉన్న పరికరాలు వృధాగా పడి ఉన్నావని స్థానిక రైతులు తెలిపారు. ఆఫీసు చుట్టూ ముళ్ల కంచపిచ్చి మొక్కలు ఉన్నావని రైతులు తెలిపారు. నూతన ప్రభుత్వం స్పందించి ల్యాబ్ ను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్