అట్టహాసంగా యువజనోత్సవం.. అలరించిన సాంస్కృతిక పోటీలు

కర్నూలు జిల్లా స్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గురువారం కర్నూలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు సీఈవో దీప్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు మాట్లాడారు. యువతలో దాగి ఉన్న పోటీతత్వం, వివిధ అభిరుచులు, కళలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వస్తాయని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి విజేతలను రాష్ట్ర స్థాయికి పంపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్