ఆగష్టు 16 లోపు ఈ-కెవైసి తప్పనిసరి: భారత్ గ్యాస్

గత కొంత కాలంగా పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఎల్పిజీ సిలిండర్ ధరలు, నిబంధనలలో మార్పులు జరిగాయని గడివేముల భారత్ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ కదిరి కోట రవి కిరణ్ తెలిపారు. కర్నూలు, పాణ్యం ప్రాంతాలలో ఆగష్టు 16 లోపు వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కెవైసి చేయించుకోవాలని, లేనిచో సిలిండర్ సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు డెలివరీ కూడా నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ-కెవైసి పూర్తి చేయని వినియోగదారులకు సబ్సిడీ అందదు, సిలిండర్ డెలివరీ కూడా ఆగిపోతుంది.

సంబంధిత పోస్ట్