చిందుకూరులో వ్యక్తి అదృశ్యం

గడివేముల మండలం చిందుకూరు గ్రామానికి చెందిన మారెడ్డి జయపాల్ (50) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు మంగళవారం కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గత 10 రోజులుగా కనిపించడంలేదని, బంధువులు, స్నేహితుల వద్ద గాలించిన ఆచూకీ తెలియలేదని అన్నారు. ఎవరికైనా అతను ఆచూకీ తెలిస్తే 9502088442, 8247242750 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్