నన్నూరు: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొన్న బైక్

ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ హైవేపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బైక్ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నంద్యాల వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బైక్ వేగంగా వచ్చి యేసయ్య (60) అనే తగలడంతో వృద్ధుడిని తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై వెళ్తున్న యువకుడు 10 అడుగుల దూరంలో ఎగిరి పడ్డాడని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్