పాణ్యం: బైక్ ఢీ, ఇద్దరు గాయాలు.. ఎమ్మెల్యే చరితారెడ్డి సహాయం

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ, కొమ్మచెరువు సర్కిల్ జాతీయ రహదారిపై శనివారం రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒక మహిళ, యువకుడు ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కారును ఆపి అంబులెన్స్ ద్వారా దగ్గర ఉండి చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్