పాణ్యం: బనగానపల్లె రహదారిలో రైల్వే గేట్ ముసివేత

పాణ్యం మండలంలో బనగానపల్లె వెళ్లే రహదారిలో ఉన్న రైల్వే గేట్‌ను పనుల నిమిత్తం గురువారం తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇతర మార్గాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే పనులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు అసౌకర్యానికి గురికావచ్చని సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు అసౌకర్యం ఎదుర్కొనవలసి వచ్చిందని వాహనదారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్