పాణ్యం: కేంద్రం వక్ప్ సవరణను ఉపసంహరించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ప్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కల్లూరు అర్బన్ పరిధిలోని ముజఫర్ నగర్‌లో ముస్లింల నిరసన తెలిపారు. శుక్రవారం సిపిఎం నగర కార్యదర్శి, వర్గ సభ్యులు సుధాకరప్ప హాజరై, మాట్లాడారు. గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ప్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వక్ప్ చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్