పాణ్యం: కరెంట్ తీగలు తగిలి ప్రమాదం ట్రాక్టర్ గడ్డివామి దగ్ధం

పాణ్యం మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆగ్ని ప్రమాదం జరిగింది. శనివారం స్థానికుల సమాచారం మేరకు గడ్డివామి లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ కు కరెంట్ తీగలు తగిలి ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ట్రాక్టర్, అందులోని గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ మంటలు వ్యాపించి, ట్రాక్టర్ తో సహా కాలిపోయింది.

సంబంధిత పోస్ట్